మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sadashiva Ashtakam – సదాశివాష్టకం
పతంజలిరువాచ |
సువర్ణపద్మినీతటాన్తదివ్యహర్మ్యవాసినే
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 1 ||
సతుంగభంగజహ్నుజాసుధాంశుఖండమౌళయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |
భుజంగరాజమండనాయ పుణ్యశాలిబంధవే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 2 ||
చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |
చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 3 ||
శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా-
-ధరప్రవాళభాసమానవక్త్రమండలశ్రియే |
కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 4 ||
సహస్రపుండరీకపూజనైకశూన్యదర్శనా-
-త్సహస్రనేత్రకల్పితార్చనాచ్యుతాయ భక్తితః |
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 5 ||
రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్రచాపశింజినీకృతానిలాశినే |
స్వసారథీకృతాబ్జయోనినున్నవేదవాజినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 6 ||
అతిప్రగల్భవీరభద్రసింహనాదగర్జిత-
-శ్రుతిప్రభీతదక్షయాగభాగినాకసద్మనామ్ |
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 7 ||
మృకండుసూనురక్షణావధూతదండపాణయే
సుగండమండలస్ఫురత్ప్రభాజితామృతాంశవే |
అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 8 ||
మధురిపువిధిశక్రముఖ్యదేవై-
-రపి నియమార్చితపాదపంకజాయ |
కనకగిరిశరాసనాయ తుభ్యం
రజతసభాపతయే నమః శివాయ || 9 ||
హాలాస్యనాథాయ మహేశ్వరాయ
హాలాహలాలంకృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ
నమో నమః సుందరతాండవాయ || 10 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.